Monday, December 15, 2008

:-(

విదిలించుకు విడివడి
వెనుతిరిగి చూస్తే, అక్కడ
ముందసలు నన్నాపిందే ఎవరూ లేరు.

రచన: ఫణీంద్ర at 6:57 PM

2 comments:

మోహన said...

అంత స్వేఛ్ఛ ఉంటే బాధ ఎందుకు..? దానికోసమే కదా మనం నిత్యం శ్రమించేది?

December 15, 2008 8:49 PM



Vamsi M Maganti said...

ఎవరన్నారో తెలియదు కానీ, ఎప్పుడో చదివి, మస్తిష్కంలో ముద్రించుకునిపోయిన మాటలు గుర్తుకు వచ్చాయి ! ఇవే ఎందుకు ? ఏమో మరి !.. :).. :)...

పరిగెత్తాను రైలుబండీ యెక్కేందుకు
పరలోకానికి టిక్కెట్టు కొనుక్కునేందుకు
రైలంతా నిర్జనంగా ఉంది
ప్రయాణం దుర్భరమనిపించింది

December 15, 2008 11:20 PM

No comments: