నిన్న చదివిన ఓ కవితలో ఈ పంక్తులు గుర్తుండిపోయాయి. కవి నా జ్ఞాపకాల్లోకి తొంగి చూసి వీటిని కాజేశాడేమో అనిపించింది:
అమరేశ్వరాలయం ప్రాంగణం వెనకాల
జల్లు జల్లుగా రాలుతున్ననందివర్ధనాల పరిమళాల తడుస్తూ
ఆంక్షలు లేని కాంక్షలతో
గాలికి చోటివ్వని కౌగలింతని
చెప్పు! నిజంగా మరచిపోయావా నువ్వు!
(జుగాష్‌విలి)
అమరేశ్వరాలయం ప్రాంగణం వెనకాల
జల్లు జల్లుగా రాలుతున్ననందివర్ధనాల పరిమళాల తడుస్తూ
ఆంక్షలు లేని కాంక్షలతో
గాలికి చోటివ్వని కౌగలింతని
చెప్పు! నిజంగా మరచిపోయావా నువ్వు!
(జుగాష్‌విలి)
so nice jnapakaalu meevi!
maanasa
superb!
"kallu neeku swantamata
kadagallu naaku swantamata"